అక్క అంటూ కన్నీరు మున్నీరైనా KCR

ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో అక్క
పి. విమలాబాయి(82) బుధవారం ఉదయం కన్నుమూశారు. సోదరి విమలాబాయి పార్థివదేహానికి సీఎం కేసీఆర్ గారు నివాళులర్పించారు..
సియం కేసీఆర్ వెంట మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు..