{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578499657585","total_editor_time":4,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578499556630","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

మండలంలోని మల్లంపల్లి, జగ్గన్నపేట గ్రామాలలో కంపా నిధులతో అడవుల పెంపకాన్ని ఫారెస్ట్ అధికారులతో కలిసి బుధవారం ఎమ్మెల్యే సీతక్క పరిశీలించారు. ఈ సందర్బంగా సీతక్క మాట్లాడుతూ: అడవులు క్షీణిస్తున్నందున వాటి పునరుద్ధరణకై మనమందరం భాగస్వాములై చెట్లను నాటాలన్నారు. ఈ కార్యక్రమములో ఫారెస్ట్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,ఎంపీటీసీ మావురపు తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.