అదిగో పులి • అంటే చాలు ||
ఇదిగో తోక – అంటున్నారు మన మేధావులు.

ఏదైనా విషయం తెలిస్తే చాలు , అది నిజమో, కాదో కూడా తెలుసుకోకుండా షేర్ చేసేస్తున్నారు.

చదువుకున్న వాళ్ళు కూడా ఇటువంటి ఫేక్ వార్తలను ప్రోత్సహిస్తున్నారు.
తాజాగా సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ గ మారాయి.

జగిత్యాల జిల్లా, గొల్లపల్లి మండలంలోని నల్లగుట్ట వద్ద వింత జంతువు కనిపించిందంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. ఎవరో గ్రాఫిక్స్ లో డిజైన్ చేసిన ఫోటోలను పెట్టి, ఏదో నిజంగానే కనిపించినట్టు ప్రచారం చేస్తున్నారు. ఆ ఫోటోలను మీరు కూడా చూసి, మీ అభిప్రాయం కామెంట్ చెయ్యండి..