అవినీతి డిఈ ఇంట్లొ సోదాలు:

వరంగల్ అర్బన్: అవినీతి డిఈ కొండల్ రావు ను తన స్వగృహంకు తీసుకవచ్చిన ఏ. సి. బి అధికారులు ఇంకా కొనసాగుతున్న సోదాలు .. ఇప్పటి వరకు 6 కోట్లు సిరాస్థులు , కిలోన్నర బంగారం, 10 లక్ష ల బాంక్ బాలన్స్, 80 లక్ష వరకు పిక్సిడ్ డిపాజిట్లు ,కోటి 20 లక్ష ఇతరులకి ఇచ్చిన ప్రామిసరి నోట్లు ఇది కాకుండా ఇంకా పెరిగే అవకాశం ఉంది.. Asp సుదేర్శన్ గౌడ్