పెళ్లి అంటే శుభకార్యం మాత్రమే కాదు. సరదాలకు, ఆటపాటలకు కూడా వేదికే. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు పెళ్లిలోనూ అతి చేయకూడదు. చేస్తే ఏమవుతుంది అంటారా? ఈ వీడియో చూడండి. ?