రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు ఆకాశ్ అంబానీ పెళ్లి మార్చి 9న జరగనుంది. ప్రముఖ వ్యాపారవేత్త రసెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాతో ఆకాశ్ వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. అయితే 2.3 లక్షల రూపాయల విలువైన వివాహ కార్డును ముఖేష్ అంబానీ సిద్ధం చేయించారు. ఈ పెళ్లి కార్డును మొదటగా ముంబైలోని సిద్ధి వినాయక దేవాలయం పాదాలపై పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. పెళ్లి కార్డు బాక్సులో ఉండగా లోపల, బయటా రాధాకృష్ణుల ఫొటోలు ఉన్నాయి. ఈ పెళ్లి కార్డు చూసిన వారు అందరూ వావ్ అంటున్నారు. మరి ఆలస్యం ఎందుకు మీరు చూడండి.