pelliki mundhu roju ఆమ్రపాలి మేడం పెళ్లి కూతురు ఐన వేల

Subscribe now

https://www.youtube.com/channel/UCUD2wY7Ok11CO81Z4rBeWFA

వచ్చే నెల ( ఫిబ్రవరి ) 18న ఆమ్రపాలి పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఇంతకీ ఆమ్రపాలి మనస్సు దోచిన అందగాడు ఎవ్వరనుకుటున్నారా..?

2011 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ సమీర్ శర్మ. ఆమ్రపాలి హృదయాన్ని దోచిన సమీర్ శర్మ డిల్లీ కి చెందినవారు .ప్రస్తుతం ఈయన ఎస్పీ గా పనిచేస్తున్నాడు.అయితే ఇప్పటికే ఇరువర్గాలకు చెందిన పెద్దలు పెళ్ళికి ఓకే చెప్పేశారట.