ఆ తల్లితండ్రులకు పాదాభివందనాలు

విమానంలో ప్రతిఒక్కరూ ఆనంద భాష్పాలు…
అదో అద్భుత సన్నివేశం… ఒక దేశ భక్తుడి తల్లితండ్రులకు దక్కిన గౌరవం.. పాకిస్థాన్ చెరలో ఉన్న ఇండియా హీరో అభినందన్ ను స్వాగతించేందుకు తల్లితండ్రులు ఈ రోజు ఉదయం విమానం ఎక్కారు.. వాళ్ళు లోపలకు పోతుండగానే ప్రయాణీకులు వారిని అభినందించిన తీరు అద్భుతం.. అటువంటి కొడుకును కన్న తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించారు.. ఈ అరుదైన అద్భుత సన్నివేశం జాతి ఒక దేశ భక్తుడిని కన్న తల్లిదండ్రులకు ఇచ్చిన గౌరవం….