షాద్నగర్ పట్టణంలోని ఆర్టీసీ కాలనీ రోడ్ లో దారుణం చోటుచేసుకుంది
ఇంటర్మీడియట్ పరీక్ష రాసి వస్తుండగా అమ్మాయి పై దూసుకెళ్లిన ట్రాక్టర్ ర్ షాద్ నగర్ పట్టణంలోని ఆర్టీసీ కాలని రోడ్ లో చోటు చేసుకుంది ఇంటర్మీడియట్ స్టూడెంట్ పేరు స్రవంతి గ్రామము చౌదరి గూడెం mandal చెందిన అమ్మాయి స్టూడెంట్ పరీక్ష రాసి వస్తుండగా ప్రమాదం జరిగింది ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ అమ్మాయి పై దూసుకు పోయింది స్రవంతి అనే అమ్మాయి అక్కడిక్కడే స్పీడ్ గా చనిపోవడం జరిగింది