{"effects_tried":0,"photos_added":0,"origin":"gallery","total_effects_actions":0,"remix_data":["add_photo_directory"],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":1,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578636878650","total_editor_time":150,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578636878590","total_effects_time":0,"brushes_used":0,"height":881,"layers_used":0,"width":1242,"subsource":"done_button"}

యాదాద్రి భువన గిరి జిల్లా కేంద్రం శివారులోని రాయిగిరి వద్ద గురువా రం రాత్రి ప్రియురాలి ఎదుటే ప్రియుడు పురుగుల మం దు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వర్ధన్నపేట మండల కేంద్రానికి చెందిన నరేష్ ( 22 ), అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి కొంత కాలంగా ప్రేమించుకున్నారు. ఆరు నెలల కిత్రం నరేష్ తల్లిదండ్రులు వేరే అమ్మాయితో వివాహం జరిపించారు . అయితే నరేష్ గతంలో ప్రేమించిన అమ్మాయి హైదరాబాద్ లోని ఓ వసతి గృహంలో ఉంటోంది.

గురువారం హైదరాబాద్ వెళ్లిన నరేష్ ఏకాం తంగా మాట్లాడుదామంటూ యువతిని తన ద్విచక్రవా హనంపై హైదరాబాద్ నుంచి రాయిగిరికి తీసుకువ చ్చాడు. కాసేపు ముచ్చటించాక మూత్ర విసర్జనకంటూ పక్కకు వెళ్లి పురుగుల మందు తాగాడు. నీ ప్రేమ కోసం పురుగుల మందు తాగి చనిపోతున్నానని ఆమెతో చెప్పాడు.

అపస్మారక స్థితిలో పడి ఉన్న నరేషు యువ తి ఓ ప్రైవేట్ వాహనంలో భువనగిరి జిల్లా ఆస్పత్రికి మృతిచెందిన తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు . విషయం తెలుసుకున్న ఎన్సై రాఘవేందర్ గౌడ్ ఆ యువతిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించాడు . మృతుడి కుటుంబ సభ్యు లకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చారు .