తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో చీఫ్ విప్ ఛాంబర్ కార్యాలయంలో ఉదయం10.30 గంటలకి ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు..

👉 నాపై నమ్మకంతో ప్రభుత్వ చీఫ్ విప్ గా నియమించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సహకరించినటువంటి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారికి కృతజ్ఞుతుడానై ఉంటాను..

👉 గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు ఏ బాధ్యతను ఇచ్చిన సమర్థవంతంగా నిర్వహిస్తాను..
👉 తెలంగాణ ఉద్యమంలో ఆనాటి ఉద్యమ నేత నేటి గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారితో కలిసి ఉద్యమించాం..
👉 తెలంగాణ ఉద్యమంలో ఓరుగల్లు పోరుగల్లుది ఒక చరిత్ర .
👉 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంకై తెలంగాణ ఉద్యమంలో ఆనాడు సమైక్య రాష్ట్ర అసెంబ్లీ పై నల్లా జెండా పాతి నేడు అదే అసెంబ్లీ లో చీఫ్ విప్ బాధ్యతలు స్వీకరిస్తున్న ..
👉 బాధ్యతలు పెరిగిన కూడా ఎల్లాప్పుడు నియోజకవర్గ ప్రజలకు, ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటా..
👉 గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ కారులను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు సరైన సమయంలో తగిన గుర్తింపు ఇస్తారు..
👉 నాకు వెన్నుదన్నుగా ఉండి కష్టసుఖాల్లో పాలుపంచుకునే కార్యకర్తలకు శ్రేయోభిలాషులకు ఎల్లవేళలా కృతజ్ఞతూడనై ఉంటాను..

చీఫ్ విప్ గారిని అభినందించిన మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు,ఎర్రబెల్లి దయాకర్ రావు గారు,సత్యవతి రాథోడ్ గారు,మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గారు,విప్ రేగా కాంతారావు గారు,ఎంపీలు పసునూరి దయాకర్ గారు,బండ ప్రకాష్ గారు,చైర్మన్ లు నాగుర్ల వెంకన్న గారు,మర్రి యాదవ రెడ్డి వారు,టీఆరెస్ ఎల్పీ ఆఫీస్ ఇంచార్జి రమేష్ రెడ్డి గారు పాల్గొన్నారు.