ఈ నె 16న సాయంత్రం 6 గంటకు వేయిస్తంభాల గుడి ఆవరణలో పర్యాటక శాఖ భాగస్వామ్యంతో దీపికారెడ్డి బృందంచే ‘తెంగాణ వైభవం’ కూచిపూడి నృత్య రూపకం ప్రదర్శించనున్నట్లు వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ తెలిపారు.

అందరికీ ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని సంగీతం సాహిత్య, సాంస్కృతిక, కళ అభిమానుందరూ ఈ ప్రదర్శనను తికించాని కోరారు. ఈ కార్యక్రమం గురించి శనివారం కలెక్టరేట్‌ నందు సమాచార, పౌరసంబందాశాఖ ఉపసంచాకు యాసా వెంకటేశ్వర్లు, జిల్లా పర్యాటక అధికారి శివాజీ, పరంపర సాంస్కృతిక సంస్థ ప్రతినిధు డా.జి.సురేసుకుమార్‌, డా.హరితతో చర్చించారు. ‘గుడిసంబరాలు’ పేరిట భారతీయ ప్రాచీన సాహిత్యం, సంగీతం, నాట్యం, ఆధ్యాత్మికను భావితరాకు అందించుటకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతియేటా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ‘పరంపర’ సంస్థ నృత్య ప్రదర్శను ఇస్తున్నది.

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన 24 మంది కళాకాయి 90 నిముషాు పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలో తెంగాణ సాంస్క ృతిక ప్రాశస్త్యాన్ని తెలిపే ఘట్టాను నృత్య రూపకంగా ప్రదర్శిస్తారని తెలిపారు.