ఉద్యమ నాయకుడైన ఈటెల రాజేందర్ మంత్రి పదవి గురించి ఉద్యమ ద్రోహి ఎర్రబెల్లి దయాకర్ హామీ ఇవ్వడం చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తల దించుకుంటుంది: బిజెపి అధికార ప్రతినిధి ఎం.రఘునందన్ రావు.