వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ టి.ఆర్.ఎస్. పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్ గారు మూడు లక్షల నలబైఆరు వేలనూటయాబై మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకరరావు మరియు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మరియు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య,చైర్మన్ గాంధీ నాయక్,మాజీ ఎంపీ సీతారాం నాయక్ గార్లు మరియు పరకాల నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు……