వరంగల్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ NPDCL పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న జేపీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
• జూనియర్ పర్సనల్ ఆఫీసర్ ( JPO ) -25 పోస్టులు
• అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ్ర శేణిలో బీఏ/ బీకాం, బీఎస్సీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
• పే స్కేల్: రూ.34,925-66,420/-
• వయస్సు: 2018 జూలై 1 నాటికి 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి.
• ఫీజు: అప్లికేషన్ ఫీజు రూ. 100/-,
• పరీక్ష ఫీజు: 120/-. ఎస్సీ/ఎస్టీ/బీసీ, పీహెచ్‌సీలకు ఎగ్జామినేషన్ ఫీజు లేదు.
• పరీక్ష కేంద్రాలు: జీహెచ్‌ఎంసీ పరిధి (హైదరాబాద్)
• ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు
• ఎంపిక: రాతపరీక్ష ద్వారా.
100 Marks. దీనిలో • సెక్షన్ ఏ -60 మార్కుల్లో హెచ్‌ఆర్‌ఎం, ఇండస్ట్రియల్ లా, జనరల్ లా అండ్ లేబర్ లా తదితర అంశాలు, • సెక్షన్ బీ-40 మార్కుల్లో ఇంగ్లిష్ (కాంప్రహెన్షన్), మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ అండ్ అర్థమెటిక్ ఎబిలిటీ & జనరల్ అవేర్‌నెస్ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
• Time : 120 minutes
• జనరల్ అభ్యర్థులు 40 శాతం, బీసీ అభ్యర్థులు 35 శాతం, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీ అభ్యర్థులు 30 శాతం కనీస అర్హత మార్కులను రాతపరీక్షలో సాధించాలి.
• దరఖాస్తు: ఆన్‌లైన్‌లో..
• దరఖాస్తులు ప్రారంభం: డిసెంబర్ 27 నుంచి
• దరఖాస్తులకు చివరితేదీ: 2019 జనవరి 17 వరకు
• పరీక్షతేదీ: 2019 ఫిబ్రవరి 10
(10.30 AM -12.30 PM)
• వెబ్‌సైట్: http://www.tsnpdcl.in
ఎన్పీడీసీఎల్ లో జేపీవోలు – Npdcl JPO Notification
Advertisement