రాజయ్యకు ఎమ్మెల్యే టికెట్ డౌటే?
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే టికెట్ రాజయ్యకు రద్దయ్యే అవకాశం ఉంది. అదే సామాజిక వర్గానికి చెందిన రాజారపు ప్రతాప్ పేరును కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. రాజయ్య ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడుతున్న ఆడియో బయటకు రావడంతో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ టికెట్ విషయంలో పునరాలోచిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా రాజారపు ప్రతాప్ కి ఘనస్వాగతం పలకడం విశేషం
జనగాం జిల్లా: స్టేషన్ ఘనపూర్ టీఆరెస్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న అసమ్మతి నేత రాజారాపు ప్రతాప్ కి ఘన స్వాగతం పలికిన ఘనపూర్ టీఆరెస్ పార్టీ శ్రేణులు. వెయ్యి బైకులతో స్టేషన్ ఘనపూర్ వరకు భారీ ర్యాలీ.స్టేషన్. ఘణపూర్ బస్టాండ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిచారుppp