ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేని వివాహం చేసుకోవడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు.

ఇద్దరు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెళ్లి చేసుకోబోతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలి కాంగ్రెస్ ఎమ్మెల్యే అతిధి సింగ్ తో పంజాబ్ రాష్ట్రంలోని షహీద్ భగత్ సింగ్ నగర్ ఎమ్మెల్యే అంగద్ సింగ్ షైని వివాహం నవంబర్ 21 ఢిల్లీలో జరగనుంది. వీరిద్దరూ ప్రముఖ రాజకీయ కుటుంబాలకు చెందినవారు.

వీరిద్దరూ మొదటిసారి అసెంబ్లీ కి ఎన్నికకావడం గమరణార్ధం. ఇక అంగద్ సింగ్ కంటే అతిధి వయసులో నాలుగేళ్లు పెద్ద కావడం గమరణార్ధం. ఇక వీరి వివాహ రిసెప్షన్ నవంబర్ 23న జరగనుంది… ఈ మేరకు అతిథులకు ఆహ్వానాలను ఇప్పటికే అందించారు. వీరిద్దరూ ప్రముఖ రాజకీయ కుటుంబాలకు చెందిన వారు