కొండ సురేఖ కామెంట్స్

? ఎర్రబెల్లి దయాకరరావు కు ఇసారి ఓటమి తప్పదు
? ఎర్రబెల్లి మాకు అజాత శత్రువు
?ఎర్రబెల్లి ఓటమి మాకు టార్గెట్
? మహాకూటమి భాగంగా మేము గెలిపించాలని అనుకున్న (6) సీట్లలో పాలకుర్తి ఒక్కటి
? ఎర్రబెల్లి గెలవటానికి రకమైన ట్రిక్స్ ఐన వాడుతారు
? TRS నాయకులను గ్రామలల్లో తరిమి కొడుతుళ్ళు
? 2014 ఎలక్షన్లో ఓటింగ్ రోజు గ్లూకోజు బాటిల్ ఎక్కించుకొని నేను బ్రతకను నేను సచిపోతా అని ఈ ఒక్కరు నన్ను గెలిపించండి అని గెలవడం జరిగేయింది
?ఈ సారి ఏ జిమ్మిక్కీలు చేసిన పాలకుర్తి ప్రజల దయాకరరావు ను నమ్మర
?కచ్చితంగా ఇ సారి 50 వేల ను0డి150 లక్ష యాబై వెలవరకు మెజార్టీ తో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది
? గెలుపు కోసం ఎంతటి చీప్ ట్రిక్స్ అయిన చేస్తాడు
? చంద్రబాబు నాయుడుని మోసం చేసి KCR కాళ్ళు పట్టుకొని TRS పార్టీలోకి వెళ్లిన దయాకర్ రావు.

కొండా సురేఖ సమక్షంలో కొడకండ్ల మండలం రామారం గ్రామానికి చెందిన యువకులు (కె.భరత్, ప్రకాష్, రాజు,వీరన్న, శ్యామ్, రమేష్, పాషా,కుమార్, పి, కుమార్, రవి,కొమురయ్య, సందీప్, కె.రాజు,శోభన్, నాగమల్లు, శోభన్, శ్రీశేలం, అంజి, విష్ణు,పరిశురాములు, జానకిరామ్. 40మంది యువకులు ) తెరాస నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. రాహుల్ గాంధీ గారి నాయకత్యాన్ని బలపరచడానికి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే పెద ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే
తెరాస నుండి కాంగ్రెస్ పార్టీ లోకి…