{"subsource":"done_button","uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1582817520676","source":"other","origin":"unknown","sources":["238909876100202"],"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1582817563073"}

ఐజీసీ సదస్సుకు డాక్టర్ సీతారాం 36వ అంతర్జాతీయ జియోలాజికల్ కాంగ్రెస్ ( ఐజీ సీ 2020 ) సదస్సుకు మానుకోటకు చెందిన డాక్టర్ ధరంసోత్ సీతారాంనాయ క్ ఎంపికైయ్యారు. భారత ప్రభుత్వంలోని మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ , మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, ఇండియన్ సైన్స్ కాడమిన్యూ ఢిల్లీ , నేషనల్ సైన్స్ అకాడమస్ ఆఫ్ బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక వారి ఏయూజీఎస్ అండ్ యూనెస్కో , సర్వే ఆఫ్ ఇండియా సంయు క్తంగా నిర్వహించే ఈ సదస్సుకు ఆయన్ను ఎంపిక చేశారు.

ఈ మేరకు మార్చి 2 నుంచి 5 వరకు ఇండియన్ఎక్స్ప సెంటర్ న్యూ ఢిల్లీలో జరగనుంది. పట్టణ శివారు బాబునాయక్ తండాకు చెందినన సీతారాంనాయక్ గోండ్వానా సెడికుంటేషన్, క్లైమెట్ అండ్ వైఫ్ అనే విభాగంలో తన పరిశోధనా ఫలితాలను పేలినోస్టాటి ప్రఫీక్ జోనేషన్ అండ్ పేలిమోఫ్ మాటిక్ ఇంటర్‌ప్రిటేషన్స్ ఆఫ్ ఇల్లందు కోల్ ఫీల్డ్ ఫ్రమ్ కొత్తగూడెం సబ్ బేసిన్, గోదావరి గ్రాచెవ్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్’ అనే అంశంపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రాలను ఐజీసీ 2020 ప్రసిడెంట్ డాక్టర్ సైబాల్ ఘోష్ నుంచి సీతారాం అందుకున్నారు. తన ఎదుగుదలకు సహకరించిన ప్రొఫెసర్ హెచ్ రామకృష్ణకు, తల్లితండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు…