ఓరుగల్లు కు మోనో రైలు
Mono Train to be Introduced in Warangal.. KTR
మోనో ట్రైన్ అంటే ఇలా ఉంటుంది
వరంగల్‌కు మోనోరైల్!
-పట్టణాభివృద్ధిశాఖ చొరువకు ప్రతిఫలం..
-ముందుకొచ్చిన స్విట్జర్లాండ్ కంపెనీ
-12 కిలోమీటర్లు.. రూ.1200 కోట్ల ప్రాజెక్టు
-ఇంటమిన్ ట్రాన్స్‌ఫోర్టేషన్ ప్రతినిధులతో భేటీకానున్న మంత్రి కేటీఆర్!
ఓరుగల్లుకు మోనోరైలు కాజీపేట-వరంగల్ మధ్య రాకపోకలు ప్రపంచంలోనే ప్రత్యేకంగా ఉండేలా HYD ప్రాజెక్టు పరిశీలనకు మంత్రి KTR స్విట్జర్లాండ్ పర్యటన..
తెలంగాణలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్‌లో మోనోరైలు సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఆలోచనలు ఆరంభమయ్యాయి. ‘‘Kazipet, Warangal మధ్య 15 కిలోమీటర్ల మేర రైలు నడిపేందుకు… స్విట్జర్లాండ్‌కు చెందిన ఇంటర్నేషనల్ కామన్ కంట్రీస్ సిస్టమ్, Poland ?? కు చెందిన ఐడీస్ సంస్థలు సంయుక్త అధ్యయనం నిర్వహించాయి. ఒకేసారి 2 వేల మంది ప్రయాణం చేయచ్చు ..