ఓరుగల్లు నగరం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయిని రాజేందర్ బారి ర్యాలీ నిర్వహించారు

ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో హన్మకొండ లో భారీ ర్యాలీ నిర్వహించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు..

నేడు (15-11-2018 )…. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2 వ సెట్ నామినేషన్ వేయడానికి హన్మకొండ వేయి స్థంబాల గుడి నుండి భారీ ర్యాలీతో బయలు దేరిన శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు … #ఆఫీస్@నాయిని….

Posted by Naini Rajender Reddy on Wednesday, 14 November 2018