ప్రపంచంలో అత్యంత ఎత్తయిన ఎవరెస్టు శిఖరం తర్వాత రెండవ ఎత్తయిన శిఖరం సౌతాఫ్రికాలో గల “కిలిమాంజారో శిఖరం” అధిరోహించడానికి వరంగల్ కి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన రాసమల్ల అఖిల్ కి అవకాశం వచ్చిన నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్న సామాజికవేత్త చిలువేరు శంకర్ మొదటగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ గారికి తెలిజేయగా మానవతా దృక్పథంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారు సరాసరి వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ గారి దృష్టికి అఖిల్ కుటుంబ సమక్షంలో తెలియజేసి అఖిల్ ఆర్థిక సహాయం చేసి సాహస క్రీడలో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరారు.
అదివారం గౌరవనీయులు మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు కడియం గారి దృష్టికి సామాజికవేత్త చిలువేరు శంకర్ ఆధ్వర్యంలో అఖిల్ సాహస క్రీడ విషయం తెలుపగా మానవత్వంతో సానుకూలంగా స్పందించి, అఖిల్ గురించి తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు..
ROCK CLIMBING .అఖిల్ కుటుంబం కనీస అవసరాలు కూడా నోచుకోని నిరుపేద అఖిల్ ది దీనస్తితిది.. తండ్రి రవీందర్ ఆటో డ్రైవర్ తల్లి కోమల ఇండ్లలో పనిచేస్తుంది.. మనసున్న మారాజులు ముందుకు వచ్చి అఖిల్ కి ఆర్థిక సహాయం చేయండి
Rasamalla Akhil
S/o Ravinder
Account no.34804040732
IFSC. SBIN0005686
