విధి నిర్వహణలో తనదైనశైలితో ప్రత్యేకతను చాటుకున్న పోలీసు అధికారిణి. ఓరుగల్లు బిడ్డ ! మెదక్‌ జిల్లా ఎస్పీ చందన దీప్తి వివాహము రాయలసీమ బిడ్డ ప్రముఖ పారిశ్రామికవేత్త బలరాం రెడ్డిల వివాహం హైదరాబాద్ తాజ్‌కృష్ణలో జరిగింది.

Advertisement

శుక్ర‌వారం జ‌రిగిన ఈ పెళ్లికి వేడుక‌ల‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , తన సతీమణి భారతిరెడ్డి దారి తో వచ్చరు మరియు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, మెదక్ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు జయరాజ్ లు హాజరై, నూతన జంటను దీవించి, ఆశీర్వదించారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తో కలిసి వచ్చి, నూతన వధూవరులను ఆశీర్వదించ్చి, ఈ విహహానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అంద‌రినీ పేరు పేరునా ప‌లుక‌రించారు…