కన్నతల్లే కూతురిపై – నమ్మలేని నిజం

కన్నతల్లే కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడింది. నమ్మలేని దారుణమిది. స్వలింగ సంపర్కురాలైన తల్లి 14 కూతురిని తనతో సెక్స్ కు ఒప్పుకోమని ఒత్తిడిచేసింది.. పాపం ఆ పాప అమ్మమ్మ కూడా ఇందుకు ఒప్పుకోవలసిందిగా మనవరాలిని బలవంతంచేసేది.

కన్నతల్లే కూతురి ద్వారా కామవాంఛ తీర్చుకునేందుకు ప్రయత్నించడం, కాదంటే హతమారుస్తానని బెదిరించిన ఈ ఉన్మాద సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. ఈ కేసులో బాధితురాలి తల్లిని, సహకరించిన అమ్మమ్మను పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు.సభ్య సమాజం తలదించుకునే ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై తేనాంపేటకు చెందిన ఓ పారిశ్రామికవేత్త (45) రెండురోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందులో..

‘‘తొమ్మిదో తరగతి చదువుతున్న నా కుమార్తె (14)ను తన తల్లే లైంగిక వేధింపులకు గురిచేస్తోంది. లైంగిక సంబంధాలు పెట్టుకోకుంటే హతమారుస్తానని బెదిరిస్తోంది. ఇందుకు మా అత్తగారూ కూడా సహకరిస్తున్నారు. ఈ విషయాలను కుమార్తె ద్వారా విన్న నేను హతాశుడినై పోయాను. నా భార్య, అత్త మందలించినా వినలేదు.