తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు బుర్రి శంకర్ నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చుతూ కన్నీటి పర్యంతం ఐన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు ఈ సందర్బంగా సీతక్క మాట్లాడుతూ బుర్రి శంకర్ కుటుంబానికి అండగా ఉంటా శంకర్ మరణం తాడ్వాయి మండలానికి తీరని లోటు అని సీతక్క అన్నారు ..

Advertisement

SS తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన Wise Mpp భర్త అయిన బుర్రి శంకర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత సీతక్క అనుచరుడు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు