Subscribe to Our Youtube Channel for Next… Update
వచ్చే నెల ( ఫిబ్రవరి ) 18న ఆమ్రపాలి పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఇంతకీ ఆమ్రపాలి మనస్సు దోచిన అందగాడు ఎవ్వరనుకుటున్నారా..?
2011 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ సమీర్ శర్మ. ఆమ్రపాలి హృదయాన్ని దోచిన సమీర్ శర్మ డిల్లీ కి చెందినవారు .ప్రస్తుతం ఈయన ఎస్పీ గా పనిచేస్తున్నాడు.అయితే ఇప్పటికే ఇరువర్గాలకు చెందిన పెద్దలు పెళ్ళికి ఓకే చెప్పేశారట.
ఆమ్రపాలి పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఎదిరిచుస్తున్న వారికి ఇది పండుగాలాంటి వార్తే…