కాంగ్రెస్ పార్లమెంట్‌కు పోటి చేసె అభ్యర్తుల జాబితా ఖరారు ?

 • *1. నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా : జానారెడ్డి
 • *2. భువనగిరి నుండి పార్లమెంట్ అభ్యర్థిగా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
 • *3. వరంగల్ నుండి పార్లమెంట్ అభ్యర్థిగా : మందకృష్ణ మాదిగ
 • 4. కరీంనగర్ నుండి పార్లమెంట్ అభ్యర్థిగా : జీవన్‌ రెడ్డి
 • 5. నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా : నంది ఎల్లయ్య
 •  6. మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా : D.K అరుణ
 • 7. నిజాంబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా : షబ్బీర్ అలీ
 • 8.మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థిగా : మధు యాస్కీ
 • 9. హైదరాబాదు పార్లమెంట్ అభ్యర్థిగా : అజారుద్దీన్
 • 10. సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా : అంజన్ కుమార్ యాదవ్
 • 11. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
 •  12. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా : సంపత్ కుమార్
 • 13. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా : చీమల వెంకటేశ్వర్ల
 • 14.జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా : మదన్‌మోహన్‌ రావు
 • 15. అదిలాబాదు పార్లమెంట్ అభ్యర్థిగా : సునితా
 • 16. మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా : రేవంత్ రెడ్డి
 • 17.ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా : పొంగులేటి సుధాకర్ రెడ్డి‌..

పిసిసి సెక్రటరీ. వరంగల్‌, తెలంగాణ.