{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":1,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1579798859164","total_editor_time":72,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1579798837348","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

ఆయనో అత్యున్నత అధికారి ! ఒక్క కలంపోటుతో అభివృద్ధిని శాసించలగడు, అయితే ఏం ! ఆయనా ఓ పాపకు తండ్రే, ఓ మంచి నాన్న ! ఆయనే IAS కార్తికేయ మిశ్రా గారు తన నెలల కూతురు మైత్రి, భార్య, తల్లితో కలిసి పిఠాపురం పాదగయా క్షేత్రానికి వచ్చారు. తన కుమార్తెను మొదటి సారిగా ఇంటి నుంచి బయటికి తీసుకొస్తూ అది కుక్కుటేశుని సన్నిధికి తీసుకొచ్చారు. అది సరే..

ఆయన ఆలయంలోకి వస్తూనే టర్కీ టవల్ లో పొత్తిళ్లలో మైత్రిని ఎత్తుకుని వచ్చారు. ఇక ప్రదక్షిణం ! దైవ దర్శనం ! ఆశీర్వచనం అయ్యి ప్రసాదాలు తీసుకుని తిరిగి వెళ్లేవరకూ పాపన తన చేతుల్లోనే ఎత్తుకుని వున్నారు. ఎవరైనా పాపను అందుకోబోయినా ఆయన ఇవ్వలేదు ! చివరికి తల్లికి కూడా
ఎంతో ప్రేమగా పాపను లాలిస్తూ, పొత్తిళ్లల్లో ఎత్తుకునే వున్నారు, ఆయన కళ్లల్లో పాప పట్ల తొణికిసలాడిన ప్రేమ అపూర్వం అనిపించింది నిజమే ఆయన ఎంత పెద్ద అధికారి అయినా ఓ బిడ్డకు తండ్రే కదా అధికారిగా ఏమైన తండ్రిగా మాత్రం ఆయన విజయం సాధిస్తారు…