తాజాగా డ‌బూ ర‌త్నాని ఫోటోషూట్ కోసం ఓ రేంజ్‌లో ఐశ్వ‌ర్యారాయ్ రెచ్చిపోయింది. అక్క‌డ ఆమెను చూసి ఫిదా కాని వాళ్లుండ‌రు. ఐశ్వర్యారాయ్ హృదయ అందాలను చూసిన కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. 45 యేళ్ళ వయసులోనూ పిచ్చెక్కిస్తోంది. కుర్ర హీరోయిన్ల‌కు కూడా కుళ్లు తెప్పించేలా అందాలు ఆర‌బోసింది. క్లీవేజ్ షోతో హీట్ పుట్టించింది. వ‌య‌సు ఐదు ప‌దుల‌కు చేరువ‌గా వ‌స్తున్నా కూడా ఇప్ప‌టికీ అందాన్ని కాపాడుకోవ‌డంలో ఐష్ త‌ర్వాతే ఎవ‌రైనా ? మ‌రోసారి ఇప్పుడు ఇదే చేసింది ఈ భామ. హాట్ దుస్తుల్లో ఈ భామ క్లీవేజ్ షోతో మ‌తులు చెడ‌గొట్టేసింది….