కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ చేరిన ప‌ర‌కాల కాంగ్రెస్ నాయకులు

వ‌రంగ‌ల్ జిల్లా పరకాల మండల ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు పరకాల తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారి సమక్షంలో హైద‌రాబాద్‌లోని తెలంగాణ భ‌వ‌న్‌లో నాయకులు, కౌన్సిల‌ర్లు బండి రమాదేవి-సారంగపాని, ఆకుల లక్ష్మీ- కుమారస్వామి, బండారి కవిత-క్రిష్ణ , బండి రజిని (కాంగ్రెస్ పార్టీ పరకాల పట్టణ మహిళ అధ్యక్షురాలు ), దామ అనిల్ కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు), సీనియర్ నాయకులు ఎర్రబెల్లి తిరుపతి రెడ్డి, భాస్కర్ రెడ్డి, చందుపట్ల తిరుపతి రెడ్డి మాజ్ ఎంపీటీసీ దుప్పటి సాంబశివుడు త‌దిత‌రులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఈ కార్యక్రమంలో ఎం.పి.బండా ప్రకాష్, తెరాస రాష్ట్ర నాయకులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నాగుర్ల వెంకన్న,

Advertisement

పరకాల టీఆర్ఎస్ నాయకులు దుబాసి వెంకటస్వామి, బొచ్చు వినయ్, దగ్గు విజెందర్ రావు, బండి రవి, నేతాని శ్రీనివాస్ రెడ్డి, చందుపట్ల రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.