కోండా పాలనలో అక్రమాలు ఆరచకాలే

గీసుగొండ మండలంలోని మనుగోండ చంద్రయ పల్లి గ్రామాంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న పరకాల నియోజకవర్గ బీజేపీ MLA అభ్యర్థి డాక్టర్ పెసరు విజయచందర్ రేడ్డి గారు మట్లాడుతూ పరకాల నియోజికవర్గంలో కోండా పాలనలో అక్రమాలు ఆరచకాలు ధర్మారేడ్డి పాలనలో కాంట్రాక్టులు తప్పు ఏటువంటి అభివ్రుద్ధి కార్యక్రమలు , జరగలేదు కేంద్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ద్వారా ట్రాక్టర్లను పంపిస్తే తన అనుచరులకు ఇప్పింఛిన mla చల్లా ధర్మారెడ్డి, ఓక్క మనుగోండ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం మరుగుదోడ్ల నిర్మాణానికి ఉపాది పధకనికి హరిత హారనికి గ్రామం అభివృధి కీ కేంద్రం 89లక్షలు అందించింది ,ప్రధాన మంత్రీ ఉజ్వల యోజన ద్వారా గ్యాస్ కనేక్షన్లు ఉచితంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నరు, కేంద్రంలో bjp ప్రభుత్వం ఏర్పడిన తరువాత 29రాష్ట్రలలో 24గంటల కారేంట్ అందిస్తుందన్నారు, ఈటివల మనుగొండ గ్రామంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తట శివ వారి కుటుంబాన్ని పరమార్చించరు .

ఈ కార్యక్రమంలో తుప్పరీ రంజిత్ ,ఆకుల వేంకన్న, తప్పరి రంజిత్, పేర్ల సాంబయ్య, ఆకుల నర్సయ్య, మండల అద్యక్షులు నిమ్మగడ్డ జన్ విక్రమ్, ముల్క ప్రసాద్, ఆరకట్ల ప్రవీణ్, నయకోటి మోహన్, మరిపుడి రోశయ్య, చేరాలు, బొమ్మగాని రవి, రహీమతుల్ల రాజకుమార్, ఈ రోజు పార్టీలో చేరిన సంబరాజ్,మహేష్,నవీన్,రజనీకాంత్, కుంట మహేష్, శ్రావణ్ పాల్గోన్నారు..