గణేష్ విగ్రహాలను నేల మీద కొట్టేసిన ట్రాఫిక్ సీఐ శివచంద్రా…???
లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధి బాపు నగర్ బస్ స్టాప్ వద్ద ఓ వ్యక్తి అమ్ముతున్న గణేష్ విగ్రహాలను నెల మీద కొట్టేసిన ట్రాఫిక్ సీఐ శివచంద్రా….
గణేష్ పండుగ రానున్న సందర్భంగా ఓ వ్యక్తి బాపు నగర్ వద్ద రోడ్డు పక్కన గణేష్ విగ్రహాలను అమ్మకానికి పెట్టారు…..
దానితో ఈరోజు అక్కడ చేరుకున్న ట్రాఫిక్ సిఐ శివచంద్రా, స్టాల్ యజమాని తో కాసేపు వాగ్వాదానికి దిగారు…..
శివచంద్రా తో స్టాల్ యజమాని మాట్లాడుతూ, బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ పలు ప్రాంతాల్లో రోడ్ల పైనే మేకలను అమ్మకాలకు పెట్టారు కదా! అయితే నేను గణేష్ విగ్రహాలను అమ్ముతే నా తప్పు ఏమిటి ?
అప్పుడు ట్రాఫిక్ జామ్ కాలేదు కానీ నేను పెట్టితే ట్రాఫిక్ జామ్ అవుతోందా ?? అని సిఐ శివచంద్ర కు ప్రశ్నించాడు…
దానితో నన్నే ప్రశిస్తావా అని కోపం లో ఊగిపోయిన సిఐ షివచంద్రా, స్టాల్ యజమాని కు దుర్భాషలాడుతు, సుమారు 5 గణేష్ విగ్రహాలను నెల మీదికి నెట్టేశారు….
ఆపై ఇది గమనించిన స్థానిక హిందువులు ఒక్కరుగా సుమారు 50 మంది అక్కడి కి చేరుకుని హిందువుల మనోభావాలను దెబ్బ తీసిన సిఐ శివాచంద్రా ను వెంటనే సస్పెండ్ చేయాలంటు నినాదాలు చేశారు.
దానితో సంఘటన కొంత సేపు ఉద్రిక్తమైనా వాతావరణం లో మారింది,
సమాచారం తెలుసుకున్న లంగర్ హౌస్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని జోక్యం చేసి ఇద్దరినీ సముఝాయించి విషయాన్ని సద్దుమనుగించారు.