గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన వరంగల్ జిల్లా రివ్యూ మీటింగ్ కు హాజరైన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ

(30-06-2018),హైదరాబాద్
ఈ రోజు గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన వరంగల్ జిల్లా రివ్యూ మీటింగ్ కు హాజరైన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ శ్రీనివాసన్ గారికి కండువాతో సన్మానిస్తున పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జి శ్రీ.జంగ రాఘవ రెడ్డి ,వరంగల్ జిల్లా డి సి సి అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, మరియు జిల్లా నాయకులు.