గులాబీ మయమైన వరంగల్ పశ్చిమ డివిజన్లు

వరంగల్ పశ్చిమ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినయ్ భాస్కర్ గారికి బ్రహ్మరధం పడుతున్న డివిజన్ ప్రజలు.
పలు సంఘాలు & ప్రజలు వినయ భాస్కర్ గారి కారు గుర్తుకే మా ఓటు అని ఏకగ్రీవ తీర్మానాలు.

టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని కెసిఆర్ గారి నాయకత్వాన్ని చూసి టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న యువకులు మరియు ఇతర పార్టీల నాయకులు, నేడు ఉదయం 37 ,38 ,39 డివిజన్ లలో ప్రజలతో మరియు ముఖ్య కార్యకర్తలతో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్న దాస్యం వినయ్ భాస్కర్ గారు.

కెసిఆర్ గారు చేసిన అభివృద్ధిని ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారికే దక్కుతుందని ప్రపంచం మొత్తం తెలంగాణ అభివృద్ధి వైపే చూస్తున్నారని తెలుపుతూ ఏ గడపకు వెళ్లిన కెసిఆర్ గారి నాయకత్వాన్ని టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని అభినందిస్తున్నారని తెలుపుతూ. ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో వుండే మనిషిగా పేద ప్రజలకు ఏ బాధ వచ్చినా అనుక్షణం అందుబాటులో ఉండే వ్యక్తి గా గౌరవ కెసిఆర్ గారు నన్ను ఆశీర్వదించి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి మీ ముందుకు పంపారు అని తెలియజేస్తూ ఇతర పార్టీలలో టికెట్ కోసం ఢిల్లీలో అధిష్టానం గడపల దగ్గర అపాయింట్మెంట్ కొరకు వెచ్చిస్తున్నారని తెలుపుతూ.

ప్రజలందరూ కెసిఆర్ గారి ప్రభుత్వనికి అండగా ఉంటామని హమి ఇస్తున్నారని తెలుపుతూ. ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేయలాని కోరడం జరిగింది. కార్యక్రమంలో కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి గారు గొర్రెల సహకార సంస్థ చైర్మన్ రాజయ్య యాదవ్ గారు వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి గారు కార్పొరేటర్లు సాంబయ్య గారు మాధవి రెడ్డి గారు వేముల శ్రీనివాస్ గారు మరియు టిఆర్ఎస్ నాయకులు వెంకన్నగారు రవికిరణ్ గారు నలబోలు సతీష్ గారు ఐలయ్య గారు ఇతర టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్య కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు