వ్యక్తి మర్మాంగాన్ని శరీరం నుంచి కోసి వేరు చేయడంతో పాటు , గొంతుపై బ్లేడ్ కోయడంతో తీవ్రంగా ఆసవిలో చికిత్స పొందుతున్న ఘటన శనివారం ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలలో జరిగింది . స్థానికులు ధర్మసాగర్ పోలీసుల కథనం ప్రకారం . . గ్రామా నికి ఎండీ . నాజర్ ( 52 ) – రజియా బేగం దంపతులు . వారికి వివాహితులైన ఇద్దరు కొడు కులు అబ్బాస్ , నయీమ్ ఉన్నారు . బస్టాండ్ సెంటర్లో ఓ చికెన్ సెంటర్లో పని చేస్తూ కుటుం బాన్ని పోషించుకుంటున్నాడు . రోజు వారీగా శని వారం వచ్చాడు , మధ్యాహ్న సమ యంలో షాపు యజమాని కరెంట్ బిల్లు చెల్లించే ందుకు బయటకు వెళ్లాడు . కొద్ది సమయయం తర్వాత గ్రామానికి చెందిన ఓ చికెన్ కొనుగోలు చేసేందుకు షాపుకి వచ్చాడు ఎంత పిలిచినప్పటికీ ఎవరు షాపులోకి రాకపోవడంతో , అతడు షాపు వెనుక వైపు వెళ్లి చూడగా రక్తపుమ డుగులో ఉన్న నాజర్ కనిపించాడు .

దీంతో అతడు చుట్టు పక్కలవారికి సమాచారం అందించాడు అక్కడికి చేరుకున్న వారంతా అతడిని పరీక్షించి చూడగా మర్మాంగం తొలగించి ఉండడంతో పాటు , గొంతు కోసి తీవ్ర రక్తస్రావంతో మాట్లాసిక డలేని స్థితిలో ఉన్నాడు . దీంతో అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి , అనంతరం చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు . ప్రాణాప్రాయస్థితిలో చికిత్స పొందుతున్నాడు . అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ధర్మసాగర్ సీఐ డి . శ్రీలక్ష్మి ఘటన