( 26.01.2019 ) రోజు 70వ గణతంత్ర వేడుకల దినోత్సవం సంధర్భంగా జిల్లా పోలీసు కార్యాలయం లో జిల్లా ఎస్.పి. కుమారి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారు జాతీయ జెండా ను ఎగురవేసి జాతీయ గీతాలాపన చేసారు. అనంతరం ఎస్.పి. గారు మాట్లాడుతూ పోలీసు శాఖ లో పనిచేసే ప్రతి ఒక్క పోలీసు సిబ్బంది తమ వంతు బాధ్యతగా పనిచేయాలని అన్నారు, కలిసి కట్టుగా పనిచేసి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకు రావాలని సిబ్బందిని సూచించారు,

Advertisement
ఈ సందర్భంగా ఎస్.పి. గారు జిల్లా ప్రజలందరికి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్.పి. శ్రీ. డి.నాగరాజు గారు, ఎస్.బి., డి.సి.అర్.బి. సి.ఐ. లు, ఎస్.ఐ. లు, డి.పి.ఓ. సిబ్బంది, మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
SD/-
జిల్లా పోలిసు అధికారి
మెదక్ జిల్లా.