జోరుగా సాగుతున్న వర్ధన్నపేట ఆరూరి రమేష్ ప్రచారాలు
బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మైనారిటీ ప్రజల విద్య కోసం డెబ్బై మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేశామని మైనారిటీ వర్గాల వారింట షాదీ ముబారక్ పేరుతో పథకాలు ప్రవేశపెట్టామని ప్రతి ఆడబిడ్డ ముఖంపై చిరునవ్వులు ప్రజాహితమే నా మతం ప్రజా సంక్షేమమే నా అభిమతం అని ఆరూరి రమేష్ అన్నారు. ఈసారి కూడా కారు గుర్తుకే ఓటు వేసి నాకు గెలిపించాలని ఆయన కోరారు.
Advertisement
పల్లె పల్లెను హరితహారం చేసిన కెసిఆర్ గారి ప్రభుత్వాన్ని మళ్లీ నిలబెట్టాలని ఆయన కోరారు.