టీఆర్‌ఎస్ మరో నేత సంచలన వ్యాఖ్యలు

టికెట్‌ లభించని నేతల్లో అసంతృప్తి క్రమంగా బయటపడుతోంది.

తాజాగా పాలకుర్తి అసెంబ్లీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వరంగల్‌ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు తక్కళ్లపల్లి రవీందర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ= గత రెండు పర్యాయాలుగా పాలకుర్తి ప్రజలు టీఆర్‌ఎస్‌ పక్షాలన నిలిచి అన్యాయమే జరిగిందని అన్నారు. ఉద్యమకారులకు ఏ విధమైన సహాయ సహకారాలు అందడం లేదని విమర్శించారు.

పాలకుర్తి అసెంబ్లీ స్థానంపై టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పునరాలోచించి. అక్కడి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. పాలకుర్తి ఉద్యమకారులు గడ్డ అని, భయపడే ప్రసక్తే లేదని తెలిపారు.

తక్కెళ్లపల్లి రవీందర్ చేసిన వాక్యలకు స్పందించిన టిఆర్ఎస్ యువత… :