{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1580565901811","total_editor_time":1,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1580565883986","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

డీసీఎం వ్యాన్ ఆటో ఢీ కొనగా ముగ్గురికి తీవ్ర గాయాలు అయిన సంఘటన ములుగు జిల్లా ములుగు మండలం మల్లంపల్లి గ్రామంలో జరిగింది.

Advertisement

వివరాలు: ములుగు మండలం మల్లంపల్లి గ్రామంలో మల్లంపల్లి నుండి హనుమకొండ వైపు ఆటో వెళ్తుండగా హనుమకొండ నుండి మల్లంపల్లి వస్తున్న డీసీఎం వ్యాన్ ఆటోను ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు అయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద ఘటన స్థలం నుండి వారిని 108 ద్వారా వరంగల్ లోని ఎంజీఎం దావఖానకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ విషయమై ములుగు ఎస్సై బండారి రాజును వివరణ కోరగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.