మహబూబాబాద్ జిల్లా : నూతన కలెక్టర్ కార్యాలయంలో మంత్రి దయాకర్ రావు మీడియా సమావేశంలో త్వరలో తెరాస జిల్లా కార్యాలయం బదులు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారని మాట జారిన మంత్రి దయాకరరావు..