తెలంగాణలోని 12 స్థానాల్లో పోటీ
ఓక బీసీ మహిళా నేతగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి జిల్లా మరియు తెలంగాణ లోని అన్ని నియోజకవర్గాల్లో ఎంతో ప్రజాదరణ కలిగిన నాయకత్వం, అంతే కాదు పటిష్టమైన అనుచరులు అభిమానులు ఉన్నారు అని కొండా సురేఖ మురళి ఎన్నో సార్లు మీడియా ముందు చెప్పిన విషయం తెలిసిందే .
ఐతే ఇప్పుడు
తెలంగాణలోని 12 స్థానాల్లో పోటీకి అభ్యర్థులను నిలిపే యోచనలో కొండా దంపతులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
భూపాలపల్లి, పరకాల, వరంగల్ తూర్పు , పశ్చిమ, సూర్యాపేట , నర్సంపేట, హుస్నాబాద్ ,హుజురాబాద్, జగిత్యాల, ఎల్ బి నగర్ లలో , పోటీలో నిలపాలని సమోచనలు జరుపు తున్నారు అని విశ్వసనీయ సమాచారం.
ఇదిలా ఉండగా ఏదియేమైనా కొండా దంపతులు నెక్ట్ ఏంటి అనేదానికి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది…