త్వరలో నిర్వహించబడే శాసనసభ ఎన్నికల

త్వరలో నిర్వహించబడే శాసనసభ ఎన్నికల సందర్భంగా వరంగల్ పశ్చిమ, తూర్పు మరియు వర్థన్నపేట నియోజకవర్గాల వారిగా రేపు వరంగల్ ఏనమామూల మార్కేట్ నందు నిర్వహించబోయే ఈ.వీ.యం పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ఎర్పాట్లతో పాటు డిస్ట్రిబ్యూషన్ , రిసెప్షన్ సెంటర్లు, కౌంటింగ్ కేంద్రాలు మరియు స్ట్రాంగ్ రూములకు సంబంధించిన భద్రత ఎర్పాట్లను వరంగల్ అర్బన్ కలేక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ , పోలీస్ కమిషనర్ డా. వి. రవీందర్ లు రెవిన్యూ మరియు పోలీసు అధికారులతో కల్సి పర్యవేక్షించారు.