దాడిలో గాయపడ్డ పూజారి నిమ్స్ హాస్పటల్ లో చికిత్సా పొందుతూ మృతిo
అక్టోబర్ 26న ఉదయం 5:30 గంటలకు పోచంమైదాన్ లోని సాయిబాబా ఆలయ ప్రధాన అర్చకుడు సత్యనారాయణను ఒక మత వర్గానికి చెందిన వ్యక్తి నాతిక్ హుస్సేన్ దాడి
భజన మైకును బంద్ చేయాలంటూ సత్యనారాయణ పై దాడికి దిగిన వ్యక్తి… నిందితుడు
అదే రోజు అర్చకుని పై దాడి చేసిన ఎల్బీ నగర్ కు చెందిన నాతిక్ హుస్సేన్ అరెస్టు చేసిన మట్టెవాడ పోలీసులు
అక్టోబర్ 29న దాడికి నిరసిస్తూ విశ్వ హిందు పరిషత్ భజరంగ్ దళ్ వరంగల్ బందుకు పిలుపునిచ్చారు
అక్టోబర్ 31న సత్యనారాయణ ఆరోగ్యం క్షీణించడం తో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు
ఈరోజు ఉదయం 6:30 గంటలకు సత్యనారాయణ మరణించినట్లు నిమ్స్ వైద్యులు వెల్లడించారు
సత్యనారాయణ భౌతికని స్వస్థలం మొగిలిచర్ల కు తరలించేందుకు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు