నటి లక్ష్మి రాయ్ బికినీ అందాలు…

లక్ష్మీ రాయ్ సోషల్ మీడియా లో తరచు హాట్ ఫొటోస్ అప్లోడ్ చేస్తూ హీట్ పెంచుతూ ఉంటుంది. మెగా స్టార్ సరసం రత్తాలు అంటూ అందరిని మెస్మరైజ్ చేసింది.రాయ్ లక్ష్మి సోషల్ మీడియాలో టెంపరేచర్ పెంచడంలో ఒక స్పెషలిస్ట్. తరచుగా హాట్ ఫోటోలు అప్లోడ్ చేస్తూ అందరినీ టీజ్ చేస్తూ ఉంటుంది.ఆ ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ న‌టి రాయ్ లక్ష్మి . బీచ్ లో బికినీ లో మెరిసి యువత కు నిద్ర లేకుండా చేస్తోంది ఈ భామ‌. పింక్ క‌ల‌ర్ బికినీ ధ‌రించి బీచ్ ఒడ్డున ఫోటోల‌కి ఫోజులిచ్చింది ఈ సుంద‌రి. ఎంతో బొద్దుగా ఉండే ఈ భామ ఇంత స్లిమ్‌గా మార‌టానికి ఎంత క‌ష్ట‌ప‌డిందో అనుకుంటున్నారు నెటిజ‌న్లు…