రీసెంట్ గా పెళ్లి అయిన ఓ కొత్త జంట మాస్ డ్యాన్సు స్టెప్పులతో రెచ్చిపోయారు. పెళ్లి రిసెప్షన్ వేడుకల్లో సాంగ్స్ కు నూతన వధువరులు డ్యాన్సులతో పిచ్చెక్కించారు. ఇటీవలే వచ్చిన అరబిక్ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోన్నా విషయం అందరికి తెలిసిందే.
Advertisement
ఈ అరబిక్ కుట్టు పాటకుసెలబ్రిటీలే కాదు సామాన్యులు సైతం డ్యాన్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఈ అరబిక్ పాటకు సినిమా లోని టాప్ హీరోయిన్లు కూడా స్టెప్పులేస్తూ తెగ ట్రెండ్ అయ్యారు. పెళ్లి రిస్పెప్షన్ వేడుకలో నూతన దంపతులు ఈ పాటకు డ్యాన్స్ చేస్తూ తెగ రెచ్చిపోయారు.