నల్ల నేలలో కురుకొనిపోయి అస్తమించిన నల్లసూరీడు

భూపాలపల్లి KTK -1 గనిలో లో గల్లంతు అయిన సింగరేణి కార్మికుడు రాయుడు సత్యనారాయణ ఆచూకీ లభ్యం.
స్టావింగ్ సెక్షన్లో 20 వ లెవల్ గులాయి వద్ద ఇసుకలో కూరుకుపోయిన మృతదేహం.
మీ ఆత్మకి శాంతి కలుగు గాక.
ఇంకా ఇటువంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా యాజమాన్యానికి విజ్ఞప్తి.
సింగరేణి యాజమాన్యం తగిన నష్టపరిహారం చెల్లించి వారి కుటుంబలో అర్హులయిన వారికి ఉద్యోగం కల్పించాలి.