నాకు పిల్లలు కావాలి – కాని చైతూ….
ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు” అని నవ్వేశారు. ఇలా పిల్లలకు సంబంధించి తన చేతిలో ఏం లేదని తేల్చేసింది సమంత..
నాగచైతన్యను వివాహం చేసుకుని అక్కినేని ఇంటి కోడలు తాజాగా ఆమె నటించిన `యూటర్న్` సినిమా విడుదల.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా పిల్లల గురించి సమంత మాట్లాడింది. `పిల్లల గురించి ఇంకా ప్లాన్ చేసుకోలేదు. నాకైతే పిల్లలు కావాలనే ఉంది. అయితే ఈ విషయంలో చైతూ నిర్ణయమే కీలకం. చైతూ ఎప్పుడంటే అప్పుడు పిల్లల గురించి ప్లాన్ చేస్తాం. పిల్లల విషయంలో చైతూను ఇబ్బంది పెట్టను. ఈ వినాయక చవితికి విడుదల కాబోతున్న మా ఇద్దరి సినిమాలూ ఘనవిజయాలుగా నిలవాలని కోరుకుంటున్నాన`ని సమంత చెప్పింది.