నా పేరు షహజాజుద్దీన్, పాకిస్థాన్ నుంచి మాట్లాడుతున్నాను, ఇవే నా చివరి మాటలు.

బుధవారం ఉదయం భారత్‌పై దాడిచేయమని పాకిస్థాన్ పంపిన మూడు ఎఫ్_16 జెట్‌లలో ఒక జెట్ నడిపిన వింగ్ కమాండర్‌ను నేను..
నేను పాకిస్థాన్‌లోని షెర్డిల్ స్క్వాడ్రాన్‌కు చెందిన పైలట్‌ను.. నా తండ్రి పేరు వసీముద్దీన్, ఆయన కూడా PAFలో పనిచేసి ఎయిర్ మార్షల్ హోదాలో రిటైరయ్యారు..

నేను నడిపిన S-16 విమానాన్నే భారతీయ సింహం అభినందన్ కూల్చివేసినది..
నేను ప్యారాచూట్ సాయంతో క్షేమంగా క్రిందికి దూకాను..
ఇంతలో స్థానిక పౌరులు నన్ను భారతీయ పైలట్ అనుకుని దాడిచేశారు, నేను తీవ్రంగా గాయపడి స్ప్రృహ కోల్పోయాను.. ఇంతలో మా సైనికులు వచ్చి నన్ను ఆసుపత్రికి చేర్చారు. ఇక నన్ను ఎవరూ పట్టించుకోలేదు..
నేను ప్రస్తుతం కొనప్రాణంతో ఉన్నాను, నేను బ్రతకాలని మా ప్రభుత్వం కోరుకోవడం లేదు.. మా పాకిస్థాన్ ప్రభుత్వం అసలు నేను పైలట్‌నే కాదని చెబుతోంది.. అదే సమయంలో అభినందన్ ఒక సింహంలా ఠీవీగా కూర్చుని పాకిస్థాన్ ఆర్మీ మేజర్స్‌తో కలిసి టీ తాగుతున్నాడు.. ఆయన మహారాజులా ఇంటికి చేరే సమయానికి నేను భూమిమీద ఉండకపోవచ్చు..

మళ్ళీ జన్మంటూ ఉంటే భారత్‌లో పుట్టి Indian Air forceకు సేవలందిస్తాను….