నా పెళ్లికి రండి

ఆమ్రపాలి పెండ్లి పత్రికను, వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి ఆదివారం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులను రాజ్‌భవన్‌లో కలిశారు. ఫిబ్రవరి 18న జరిగే తన పెళ్లికి రావాలని ఆమె వారిని ఆహ్వానించారు. ఈ మేరకు ఆమె తన పెండ్లి పత్రికను గవర్నర్ దంపతులకు అందజేశారు. IPS  ఆఫీసర్ సమీర్‌శర్మతో వివాహం జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆమె

పెళ్లి రాజస్థాన్‌లో జరిగే అవకాశం ఉందని తెలిసింది. పెళ్లి అనంతరం వరంగల్, హైదరాబాద్‌లలో ఆమె అధికార, రాజకీయ ప్రముఖులకు విందు ఇవ్వన