వరంగల్ కొత్తవాడ కు చెందిన నక్కరకంటి లక్ష్మి షాపింగ్ చేయడానికి వరంగల్ చౌరస్తా కు వచ్చి సుమారు 20,000/- రూపాయల తన స్మార్ట్ ఫోన్ పోగొట్టుకుంది. అక్కడే డ్యూటీ లో ఉన్న వరంగల్ ట్రాఫిక్ హోమ్ గార్డు శ్రీనివాస్ కు దొరికింది. తర్వాత లక్ష్మీ కార్ డ్రైవర్ ఫోన్ చేసి ఆ ఫోన్ మా అమ్మగారిది చౌరస్తాలో పొయినది అన్నాడు.

ట్రాఫిక్ హోమ్ గార్డు శ్రీనివాస్ మాట్లాడి లక్ష్మీ ఫోన్ తనకు దొరికింది వచ్ఛి తీసుకెళ్లామని సమాచారం ఇచ్చాడు. అనంతరం లక్ష్మి కి ఆమె స్మార్ట్ ఫోన్ ఇవ్వడం జరిగింది. నిజయతీ గా ఉన్న వరంగల్ ట్రాఫిక్ హోమ్ గార్డు శ్రీనివాస్ను ప్రజలు అభినంధించరు.